Advertisementt

'సాక్ష్యం' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..!

Sat 30th Jun 2018 01:44 PM
bellamkonda srinivas,saakshyam,audio launch,july 7  'సాక్ష్యం' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..!
Saakshyam Audio Release Date Out 'సాక్ష్యం' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

హీరో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' సినిమా ఆడియో వేడుక జూలై 7న జరగబోతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రకృతే సాక్షంగా ఈ సినిమా రూపొందించబడుతోంది.

శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఆర్తు ఏ విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సాక్ష్యం సినిమాకు ప్రధానబలం కానున్నాయి. 'బాహుబలి' చిత్రానికి సిజి వర్క్ చేసిన టీం ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'సాక్ష్యం' చిత్రంలోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ అభించింది. 'టైమ్స్ మ్యూజిక్ సౌత్' సంస్థ సాక్షం చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్, రావ్ రమేష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, మరియు నటి మీనా ఈ చిత్రంలో నటించారు.

Saakshyam Audio Release Date Out:

Saakshyam Audio Launch on July 7th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ