శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో పి. ఆర్.వర్మ ప్రెజెంట్స్ లో చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందించబడుతోంది. ఆది సాయికుమార్ సరసన సురభి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మొదటిసారి వీరిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
నటీనటులు:
ఆది
సురభి
రావు రమేష్
రాధికా
అజయ్
మిర్చి కిరణ్
ప్రియా
రాజీవ్ కనకాల
టెక్నీషియన్స్:
కెమెరామెన్: సాంబ బీమావరపు
మ్యూజిక్: అరుణ్ చిలువేరు
ఎడిటర్: ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్: టి.రాజ్ కుమార్
ఫైట్ మాస్టర్: రియల్ సతీష్
డైలాగ్స్: సురేంద్ర కృష్ణ
ప్రజెంట్స్: ఆర్.పీ. వర్మ
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు.
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు.నడికట్ల