Advertisementt

పోలీస్ స్టేషన్ లో సమంత..!

Wed 20th Jun 2018 01:45 PM
samantha,u turn,police station set  పోలీస్ స్టేషన్ లో సమంత..!
‘U Turn’ shooting in a massive police station set పోలీస్ స్టేషన్ లో సమంత..!
Advertisement
Ads by CJ

పోలీస్ స్టేషన్ సెట్ లో సమంత 'యు టర్న్' చిత్ర షూటింగ్!

వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం 'యు టర్న్' సినిమాలో నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. తాజాగా టైమ్స్ అఫ్ ఇండియా, హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో జరుగుతోంది. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు నికేత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సమంత ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్ల, అడుకలం నరేన్, రవి ప్రకాష్, బిర్లా బోస్, ఛత్రపతి శేఖర్.

‘U Turn’ shooting in a massive police station set :

Samantha ‘U Turn’ shooting Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ