Advertisementt

చిరు అల్లుడి చిత్రం చిత్రీకరణ పూర్తయింది!

Sat 02nd Jun 2018 12:23 AM
chiranjeevi,son in law,kalyaan dhev,vijetha,talkie part  చిరు అల్లుడి చిత్రం చిత్రీకరణ పూర్తయింది!
Kalyaan Dhev’s ‘Vijetha’ Talkie Part Completed చిరు అల్లుడి చిత్రం చిత్రీకరణ పూర్తయింది!
Advertisement
Ads by CJ

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమా !

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి విజేత అనే టైటిల్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అభిమానుల అంచనాలకు తగట్లు ఈ సినిమా ఉండబోతోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 'బాహుబలి' కెమెరామెన్ కె.కె.సెంధిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు మురళి శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Kalyaan Dhev’s ‘Vijetha’ Talkie Part Completed:

Chiranjeevi Son in Law Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ