Advertisementt

మహేష్ 26వ చిత్రం ఫిక్సయింది!

Mon 23rd Apr 2018 01:10 AM
mahesh babu,26th film,sukumar,mythri movie makers  మహేష్ 26వ చిత్రం ఫిక్సయింది!
Mahesh 26th Film in Sukumar Direction మహేష్ 26వ చిత్రం ఫిక్సయింది!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ భారీ చిత్రం 

'శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌).. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఓ భారీ చిత్రాన్ని(#mahesh26) ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. 2019 లో విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. 

Mahesh 26th Film in Sukumar Direction:

Super Star Mahesh Babu 26th Film Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ