Advertisementt

భరత్ అనే నేను సెన్సార్ డిటైల్స్ ఇవే..!

Tue 17th Apr 2018 07:46 AM
mahesh babu,bharat ane nenu,censor,details,april 20  భరత్ అనే నేను సెన్సార్ డిటైల్స్ ఇవే..!
Bharath Ane Nenu Censor completed భరత్ అనే నేను సెన్సార్ డిటైల్స్ ఇవే..!
Advertisement
Ads by CJ

'భరత్‌ అనే నేను' సెన్సార్‌ పూర్తి - ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 20 విడుదల 

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రం సింగిల్ కట్ లేకుండా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతో పాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ. 

Bharath Ane Nenu Censor completed:

Bharath Ane Nenu Censor Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ