Advertisementt

'ఇంటెలిజెంట్‌' గా ఫిక్స్ చేశారు..!

Thu 04th Jan 2018 05:46 PM
intelligent movie,vv vinayak,sai dharam tej,c kalyan,movie title  'ఇంటెలిజెంట్‌' గా ఫిక్స్ చేశారు..!
Intelligent Title Confirmed for Sai Dharam and Vinayak Movie 'ఇంటెలిజెంట్‌' గా ఫిక్స్ చేశారు..!
Advertisement
Ads by CJ

ఫిబ్రవరి 9న సాయిధరమ్‌ తేజ్‌, వి.వి.వినాయక్‌, సి.కళ్యాణ్‌ల 'ఇంటెలిజెంట్‌' 

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'ఇంటెలిజెంట్‌' టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన మస్కట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. జనవరి 17 వరకు టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. చిరంజీవిగారికి 'ఖైదీ' ఓ మెమరబుల్‌ మూవీగా నిలిచింది. అలాగే 'ఇంటెలిజెంట్‌' సాయిధరమ్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుంది.. అన్నారు. 

Intelligent Title Confirmed for Sai Dharam and Vinayak Movie:

Sai Dharam Tej and VV Vinayak Movie Title Confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ