Advertisementt

కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య!!

Tue 12th Dec 2017 02:14 PM
artist vijay sai,yusufguda,suicide  కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య!!
Telugu Comedian Vijay Sai Suicide కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య!!
Advertisement
Ads by CJ

అమ్మాయిలు - అబ్బాయిలు, బొమ్మరిల్లు సినిమాల్లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న విజయ్ సాయి ఈరోజు సోమవారం ఉదయం యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే విజయ్ కి కెరీర్ లో సమస్యల కన్నా కుటుంబంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. తరుచు భార్యతో గొడవల కారణంగానే విజయ్ సాయి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. 

విజయ్ సాయి కి ఒక కూతురు కూడా అంది. అయితే విజయ్ సాయి కి అతని భార్య కు విభేదాల కారణంగా విడాకులు తీసుకోవడంతో పాప బాధ్యతలు తల్లికి అప్పజెప్పింది కోర్టు. అయితే పాపను చూసేందుకు విజయ్ సాయి ని అతని మాజీ భార్య అనుమతించకపోవడంతో మనస్తాపం చెందిన విజయ్... అటు కెరీర్ పరంగాను ఒడిదుడుకులు కారణంగా ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. 

Telugu Comedian Vijay Sai Suicide:

Telugu Comedian Vijay Sai No More

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ