మంచు విష్ణుకు షూటింగ్ లో ప్రమాదం!

Manchu Vishnu Accident in Malaysia

ఒక చిత్రం షూటింగ్ నిమిత్తం మలేసియా లో మంచు విష్ణు ఈ చిత్రం యూనిట్ వెళ్లడం జరిగింది. మలేసియా షూటింగ్ లో మంచు విష్ణుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో మంచు విష్ణుకి తీవ్ర గాయాలు అయి మలేసియా ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది. మంచు విష్ణు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు తెలుస్తుంది. 

Manchu Vishnu accident in Malaysia present in ICU

manchu vishnu
malesia
hospital icu
manchu vishnu accident