‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్' అధ్యక్ష పదవి ప్రతి సంవత్సరం నాలుగు సెక్టార్స్ అయిన Producers sector , Studio sector, Exhibitors Sector, Distributors Sectors నుండి ఒక్కరిని అద్యక్షుడిగా E.C Members ఎన్నుకుంటారు. 2015-16 సంవత్సరానికి Distributors Sectors నుండి D.సురేష్‌బాబు ఎన్నిక కాగా, 2016-17 సంవత్సరానికి Studio sector నుండి July 22న Vijayawadaలో జరగబోయే E.C (Executive Committee) Meetingలో అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పదవికి నిర్మాత సి.కల్యాణ్, నిర్మాత జెమిని కిరణ్, డిజిక్వెస్ట్ బసిరెడ్డి లు పోటీపడనున్నారు.
D.సురేష్‌బాబు వర్గం కిరణ్ ను బలపరుస్తున్నట్లు, నిర్మాతల, Distributors సెక్టార్ E.C సభ్యులు సి.కల్యాణ్ ను బలపరుస్తున్నట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. ముగ్గురిలో ఎవరు నెగ్గుతారో అన్న ఆసక్తి నెలకొనివుంది.