Advertisementt

అమ్మవారి దగ్గర చిరంజీవి కుమార్తె శ్రీజ..!

Tue 12th Apr 2016 07:41 PM
srija,chiramjeevi daughter srija,srija weding,srija at kanaka durga temple  అమ్మవారి దగ్గర చిరంజీవి కుమార్తె శ్రీజ..!
అమ్మవారి దగ్గర చిరంజీవి కుమార్తె శ్రీజ..!
Advertisement
Ads by CJ

చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ రెండవ పెళ్ళి హడావుడి అంతా సర్డుమనిగింది. ఇప్పుడు ఇక గుళ్ళు చుట్టూ తిరగటం మొదలెట్టారు. శ్రీజ దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను మంగళవారం సందర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్‌తో శ్రీజ పెళ్లి మార్చి 28న జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత తొలిసారిగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి వచ్చిన ఈ కొత్త దంపతులు అమ్మవారిని, స్వామిని కూడా దర్శించుకున్నారు.ఈసారి  దాంపత్య జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా వుండాలని కోరుకుందాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ