Advertisementt

అనూప్ కి తీరని లోటు..!

Fri 18th Dec 2015 08:15 PM
anup rubens,anup rubens mother passes away,anup rubens mother manoharamma,anup rubens mother no more  అనూప్ కి తీరని లోటు..!
అనూప్ కి తీరని లోటు..!
Advertisement
Ads by CJ

యువ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్..తన  తల్లి మరణించడం తో  శోక సముద్రంలో మునిగిపోయాడు . డిసెంబర్ 18 ఉదయం అనూప్ తల్లి మనోహరమ్మ (65) బాత్ రూమ్ లో జారి పడటంతో వెంటనే ఆమెని యశోదా ఆసుపత్రికి తరలించారు. తలకి తీవ్రంగా దెబ్బ తగలడం తో..డాక్టర్లు అనూప్ తల్లిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనూప్ ని శోక సముద్రంలో ముంచి.. ఆమె స్వర్గస్తు రాలయ్యారు. అనూప్ తల్లి మరణవార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ