Advertisementt

శివగంగలో 37 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌!

Sun 15th Nov 2015 09:35 PM
siva ganga movie,siva ganga movie news,siva ganga movie release date,siva ganga cinema,siva ganga actor sriram,siva ganga rai lakxmi,siva ganga cinema  శివగంగలో  37 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌!
శివగంగలో 37 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌!
Advertisement
Ads by CJ

శ్రీరామ్‌రాయ్‌లక్ష్మీసుమన్‌మనోబాలవడివుక్కరసి ముఖ్యపాత్రధాయిగా రూపొందిన చిత్రం శివగంగకుమార్‌బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.సి.వడి ఉడయాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె.శివనాథ్‌మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అరుంధతికాంచన, చంద్రముఖి, గంగ, చంద్రకళ చిత్రాల తరహాలో ఈ సినిమా హర్రర్‌ యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. తెలుగుతమిళంలో నవంబర్ 27న గ్రాండ్ లెవల్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా... చిత్ర సమర్పకుడు కుమార్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుతమిళంలో హర్రర్‌ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా మా శివ గంగ’ చిత్రం కూడా హర్రర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తోహై టెక్నికల్‌ వాల్యూస్‌తో సినిమాని రూపొందించాం. అన్నీ కమర్షియల్‌ హంగులతోఉహించని ట్విస్ట్ లతో సినిమా సాగుతుంది. రెండు ఆత్మల ప్రతీకారం తీర్చుకోవడమనే కాన్సెప్ట్ తో సినిమా సాగుతుంది. తెలుగుతమిళ ప్రేక్షకకులకు సుపరిచితుడైన నటుడు శ్రీరామ్‌ ఇందులో శివశక్తి అనే రెండు రోల్స్ ను పోషించాడు. అలాగే రాయ్‌లక్ష్మీ కూడా  గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ చేసింది. 37 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతాయి. సీనియర్‌ నటుడు సుమన్‌ నెగటివ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ లెవల్ లో సినిమాను నవంబర్ 27న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

 

నిర్మాతలు కె.శివనాథ్‌మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మా సంస్థ నుండి తొలి చిత్రంగా రానున్న భారీ బడ్జెట్‌ మూవీ శివ గంగహర్రర్‌ యాక్షన్‌ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ మూవీ రూపొందింది. డైరెక్టర్‌  వి.సి.వడి ఉడయాన్‌ సినిమాని ఎక్సలెంట్‌గా తెరకెక్కించారు.  హై టెక్నికల్‌ వాల్యూస్ ఉన్న చిత్రం. కనల్‌ కణ్ణన్‌ ఫైట్స్‌జాన్‌ పీటర్‌ మ్యూజిక్‌,ఎస్‌.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు  హైలైట్‌గా నిలుస్తాయి. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ 27న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ