Advertisementt

తమిళ వందకోట్ల సినిమా ఎప్పుడంటే!

Sat 04th Jul 2015 05:05 AM
vijay,puli,vijay puli release details,vinayaka chavithi,puli movie updates,sridevi  తమిళ వందకోట్ల సినిమా ఎప్పుడంటే!
తమిళ వందకోట్ల సినిమా ఎప్పుడంటే!
Advertisement
Ads by CJ
>‘జిల్లా, కత్తి’ వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి, హన్సిక, శృతిహాసన్‌, సుదీప్‌ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రం బడ్జెట్‌ దాదాపు 125కోట్లు అని సమాచారం. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఆడియోను ఆగష్టు 2న విడుదల చేసి, సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 17న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. శింబుదేవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఒకే సారి తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ