Advertisementt

ప‌వ‌న్ చిత్రంలో కొత్త హీరోయిన్‌?

Fri 26th Jun 2015 02:39 AM
gabbarsingh 2,pavankalyam anisha ambros,new heroine for gabbarsingh2,  ప‌వ‌న్ చిత్రంలో కొత్త హీరోయిన్‌?
ప‌వ‌న్ చిత్రంలో కొత్త హీరోయిన్‌?
Advertisement
Ads by CJ
టాప్ హీరోయిన్లంతా కుళ్లుకొనేలా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ కొట్టింది అనీషా ఆంబ్రోస్‌. `గోపాల గోపాల‌`లో న‌టిస్తున్న‌ప్పుడు అనీషా అందాన్ని, న‌ట‌న‌నీ చూసి ప‌వ‌న్ `గ‌బ్బ‌ర్‌సింగ్‌2`లో ఛాన్స్ ఇచ్చాడు. దీంతో అనీషా ఎగిరి గంతేసింది. తీరా సినిమాని సెట్‌లోకి తీసుకువెళ్లాక అనీషా ఆంబ్రోస్‌ని త‌ప్పించార‌ని తెలిసింది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌క్క‌న అనీషా సెట్ కాక‌పోవ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకొన్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడు కొత్త హీరోయిన్‌ని ఎంపిక చేసుకోవ‌డంపై దృష్టిపెట్టార‌ట‌. మ‌రి ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి. ఇటీవ‌లే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేశారు. రెండో షెడ్యూల్ నుంచి ప‌వ‌న్ సెట్లోకి అడుగుపెడ‌తాడు. ఆ షెడ్యూల్ మొద‌ల‌య్యేలోపు హీరోయిన్‌ని ఎంపిక చేయాల‌ని చూస్తున్నారు. ఈ చిత్రానికి ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ