Advertisementt

‘ఓ చెలియా నా ప్రియ సఖియా’విడుదలకు రెడీ..!

Sun 21st Jun 2015 12:24 AM
o cheliya na priyasakhiya,manoj nandam,smithika  ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’విడుదలకు రెడీ..!
‘ఓ చెలియా నా ప్రియ సఖియా’విడుదలకు రెడీ..!
Advertisement
Ads by CJ

పసుపుల సోమిరెడ్డి సమర్పణలో కమలేశ్వరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై మనోజ్ నందం, స్మితిక, మోనిక సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. పి.రమేష్ బాబుల్ రెడ్డి దర్శక నిర్మాత. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను ఈ చిత్రం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా...

దర్శక నిర్మాత పి.రమేష్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ ‘’మంచి యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సాకేత్ నాయుడు సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి చాలా బాగుందని ప్రశంసించారు. సెన్సార్ పూర్తయింది కనుక సినిమాని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ