Advertisementt

నితిన్ ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవ‌ట‌..!

Tue 16th Jun 2015 12:56 AM
nithin,charmee fire on nithin,puri jagan movie cancel,nithin new movie  నితిన్ ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవ‌ట‌..!
నితిన్ ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవ‌ట‌..!
Advertisement
Ads by CJ
పూరి జ‌గన్నాథ్ దర్శ‌క‌త్వంలో నితిన్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావ‌డంపై పెద్ద  చర్చ జ‌రుగుతోంది. ఆ సినిమా నిర్మాణంలో ఛార్మి జోక్యం చేసుకొంటుంద‌ని పూరి చెప్ప‌డంతోనే నితిన్ సినిమాని క్యాన్సిల్ చేసుకొన్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. రెండు మూడు రోజులుగా ఛార్మి వ‌ల్లే... ఛార్మి వ‌ల్లే... అంటూ ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు మాట్లాడుకొంటున్నారు. ఆ విష‌యం ఛార్మి దృష్టికి కూడా వ‌చ్చింది. వెంట‌నే త‌న‌దైన శైలిలో స్పందించింది. ``సినిమా ఇండ‌స్ట్రీ పురుషాధిక్యంతో కూడుకొన్న‌ది. అందుకే అమ్మాయినైన నా గురించి అలా ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకొంటున్నారు`` అని ఛార్మి క్లారిఫై ఇచ్చింది. ఆమె త‌న స‌న్నిహితులతో మాట్లాడుతూ ``నాకూ పూరి-నితిన్‌ల సినిమాకీ మ‌ధ్య సంబంధ‌మేమిటో అర్థం కావ‌డం లేదు. నితిన్ ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేక‌పోవ‌డంతోనే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది త‌ప్ప నేను కాదు``ని చెబుతోంద‌ట‌. మ‌రి దీనిపై నితిన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ