ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
హృతిక్ సరసన దీపికా.!

బాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కలయికలో సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా యశ్‌రాజ్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. `ధూమ్ 3` దర్శకుడు విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తారట. ఈ చిత్రంలో దీపికా కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా చేయబోతోందని సమాచారం. ఆమె ఇదివరకు `చాందినీ చౌక్ టు చైనా` అనే చిత్రంలో యాక్షన్ ఇరగదీసింది. ఇప్పుడు మరోసారి హృతిక్‌కి ధీటుగా డిష్యుమ్ డిష్యుమ్ అంటూ ఫైట్లు చేయబోతోందట. ఈ కాంబినేషన్ ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో ఇంత క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే అని మాట్లాడుకొంటున్నారు. హృతిక్ ప్రస్తుతం `మొహంజదారో` అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీపికా ఇటీవల `పీకూ`తో అదరగొట్టింది. దీపికా హృతిక్ కాంబినేషన్లో రానున్న చిత్రంపై బిజినెస్ వర్గాలు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.
hrithik roshan
deepika padukone
hrithik roshan new movie
hrithik roshan
deepika pairup
Intense workouts for Mokshagna intro
8 Nov 2026
Prabhas set to go into action mode
8 Nov 2026
Date locked for Dada first single
8 Nov 2026
Anaswara on Mamitha
8 Nov 2026
Ramayana Sees Massive Saturday Jump
8 Nov 2026
Chaitu To Play Villain In Yellamma
8 Nov 2026
Career Choices Under Spotlight
8 Nov 2026
Global Beauty announces Ventilator 2
8 Nov 2026
Swag of Arjun from Vrushakarma out
8 Nov 2026
Can visuals save Ramayana in Telugu?
8 Nov 2026
What Happened To Nikhil Swayambhu
8 Nov 2026
Nithiin FL from Alias Rukmini out
8 Nov 2026
Ranbir To Turn Into Director
8 Nov 2026
Ramayana vs Adipurush
8 Nov 2026
Dhanush Responds To BJP Support Rumours
8 Nov 2026
Hanuman Ansh Set For OTT Streaming
8 Nov 2026
Jailer 2 Creates History Worldwide
8 Nov 2026
Aditi Myakal Photos
8 Nov 2026
Summer Holidays Movie Pre-Release Photos
8 Nov 2026
Archana Jois Photos
8 Nov 2026
Anisha Ambrose Photos
8 Nov 2026
Avengers New Posters
8 Nov 2026
Niharika Konidela Photos
8 Nov 2026
JD Chakravarthy Photos
8 Nov 2026
Scene Movie Pre-release Event Photos
8 Nov 2026
Payal Chengappa Photos
8 Nov 2026
Archana Lyer Photos
8 Nov 2026
Scene Movie Stills
8 Nov 2026
Mahasakthi Review
8 Nov 2026
Scene Review
8 Nov 2026
Summer Holidays Review
8 Nov 2026
Ramayana Review
8 Nov 2026
Rudravanam PS Web Series Review
8 Nov 2026
Akka Web Series Review
8 Nov 2026
KilleR Review
8 Nov 2026
Cult Review
8 Nov 2026
Aadarsha Kutumbam Review
8 Nov 2026
Naa Wife Missing Review
8 Nov 2026
Haiku Review
8 Nov 2026
418 Movie Review
8 Nov 2026
















































