Advertisementt

క‌మ‌ల్ చిత్రం మొద‌ల‌వుతోంది..!

Sun 17th May 2015 08:14 AM
kamal hassan,kamal hassan new movie,kamal hassan telugu movie,  క‌మ‌ల్ చిత్రం మొద‌ల‌వుతోంది..!
క‌మ‌ల్ చిత్రం మొద‌ల‌వుతోంది..!
Advertisement
Ads by CJ
తెలుగులో ఓ చిత్రం చేస్తాన‌ని క‌మ‌ల్‌హాస‌న్ ఎప్ప‌ట్నుంచో చెబుతున్నారు. అయితే త‌మిళంలోనే వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఉండ‌టంతో తెలుగులో ఇన్నాళ్లూ సినిమా చేయ‌డం కుద‌ర్లేదు. ఇప్పుడు తెలుగు చిత్రం చేయ‌డానికి ఆయ‌న స‌న్నాహాలు చేసుకొంటున్నాడు. ఈ నెల 24న హైద‌రాబాద్‌లో ఆ చిత్రాన్ని మొద‌లెట్ట‌బోతున్నారు. తెలుగుతోపాటు,త‌మిళంలోనూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. త‌మిళ వ‌ర్ష‌న్‌కి `తూంగావ‌నం` అనే పేరును నిర్ణ‌యించారు. `తూంగావ‌నం` అంటే  నిద్ర‌పోని అడ‌వి అని అర్థం. క‌మ‌ల్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన రాజేష్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇటీవ‌లే క‌మ‌ల్ `ఉత్త‌మ‌విల‌న్‌` అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఆ చిత్రంలో క‌మ‌ల్ న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకొంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ