Advertisementt

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ థ్యాంక్స్‌ మీట్‌ ఖరారు!

Mon 20th Apr 2015 03:39 PM
son of satyamurthy,thanks meet,vizag,allu arjun,trivikram srinivas  ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ థ్యాంక్స్‌ మీట్‌ ఖరారు!
‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ థ్యాంక్స్‌ మీట్‌ ఖరారు!
Advertisement
Ads by CJ

‘అత్తారింటికి దారేది’ చిత్రంతో మొదలుపెట్టిన ‘థాంక్స్‌మీట్‌’ కల్చర్‌ను ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తో కంటిన్యూ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అల్లుఅర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమైన  ఈచిత్రానికి రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా ‘ఎ’ సెంటర్లు, మల్టీప్లెక్స్‌ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోంది. ఈనెల 17న ఈ చిత్రం థాంక్స్‌మీట్‌ను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్లాన్‌ చేశారు. కానీ అనివార్యకారణాల వల్ల ఈ వేడుక వాయిదాపడిరది. తాజాగా ఈ ‘థాంక్స్‌మీట్‌’ను ఏప్రిల్‌ 23న విశాఖపట్టణంలో చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. రెండు వారాలకే ఈ చిత్రం 40కోట్ల మార్క్‌ను దాటడంతో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ యూనిట్‌ ఎంతో హ్యాపీగా ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ