Advertisementt

మేర్లపాక మరో సినిమా ప్రారంభంకానుంది..!!

Sun 05th Apr 2015 11:26 AM
merlapaka gandhi,run rajarun,sharvanand,uv creationes  మేర్లపాక మరో సినిమా ప్రారంభంకానుంది..!!
మేర్లపాక మరో సినిమా ప్రారంభంకానుంది..!!
Advertisement
Ads by CJ

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో దర్శకుడు మేర్లపాక గాంధీ ఓ సంచలన విజయాన్ని అందుకున్నారు. 2013లో ఈ సినిమా విడుదలైనప్పటినుంచి మరో మూవీని ప్రారంభించలేదు మేర్లపాక. ఎట్టకేలకు మరో సినిమాకు దర్శకత్వం వహించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా కనిపించనున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కినంచనున్నారు. ఇప్పటికే మిర్చి, రన్‌ రాజా రన్‌, జిల్‌ వంటి సినిమాలు నిర్మించి పెద్ద బ్యానర్‌గా ఆవిష్కృతమవుతున్న యూవీ బ్యానర్‌ ఈ సినిమాను కొన్నాళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉంది. అయితే జిల్‌ సినిమా విడుదలయ్యే వరకు కూడా మరో సినిమాను ప్రారంభించివద్దని నిర్మాతలు భావించడంతో ఈ సినిమా ప్రారంభం కాస్త విడుదలైంది. దాదాపు మేర్లపాక ఏడాదిన్నరపాటు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోవాలని అటు హీరో.. దర్శకుడు, నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ