Advertisement

నారాయణమూర్తిని డైరెక్ట్‌ చేయనున్న పూరి..!!

Sat 07th Mar 2015 06:42 AM
puri jagannath,narayana murthey,jyothi laxmi,charmi  నారాయణమూర్తిని డైరెక్ట్‌ చేయనున్న పూరి..!!
నారాయణమూర్తిని డైరెక్ట్‌ చేయనున్న పూరి..!!
Advertisement

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ పూర్తిస్థాయి విప్లవచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందునా ఈ సినిమాలో హీరోగా ఆర్‌.నారాయణమూర్తి నటిస్తున్నట్లు సమాచారం. బీ, సీ సెంటర్లలో కూడా సరైన మార్కెట్‌ లేని నారాయణమూర్తిని తన  సినిమాలో హీరోగా పూరి తీసుకోవడంపై ఇండస్ట్రీ నివ్వెరపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను నారాయణమూర్తికి పూరి వినిపించారని, దీనికి ఆయన ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ చార్మి ప్రధాన పాత్రలో 'జ్యోతిలక్ష్మి'ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తవగానే నారాయణమూర్తి చిత్రాన్ని పూరి ప్రారంభిస్తారని సమాచారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement