Advertisementt

వర్మ చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసిన సురభి

Thu 26th Feb 2015 09:46 AM
heroine surabhi,ramgopal varma,telugu movie attack,jagapathi babu,manchu manoj  వర్మ చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసిన సురభి
వర్మ చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసిన సురభి
Advertisement
Ads by CJ

‘బీరువా’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన సురభి మంచి ఛాన్స్‌ కొట్టేసింది. రామ్‌గోపాల్‌వర్మ భారీ బడ్జెట్‌తో హై ఓల్టేజ్‌ మల్టీస్టారర్‌గా రూపొందిస్తున్న ‘ఎటాక్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ‘సిటిజన్‌’, ‘రఘువరన్‌ బీటెక్‌’’ పేర్లతో అనువాదమైన తమిళ చిత్రాల్లో నటించిన సురభి ‘బీరువా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. మంచు మనోజ్‌, జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌, వడ్డే నవీన్‌, మంజు భార్గవి తదితర హేమాహేమీలు నటిస్తున్న ‘ఎటాక్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)లో హీరోయిన్‌గా ఎంపికవ్వడం ద్వారా అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న సురభి దియేటర్‌ ఆర్ట్స్‌ చేసి, మోడలింగ్‌ ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది!!   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ