Advertisementt

కిక్‌-2 ఎప్పుడు రానుంది..??

Tue 24th Feb 2015 11:10 PM
kick2 release date,nandamuri kalyan ram,raviteja,surender reddy  కిక్‌-2 ఎప్పుడు రానుంది..??
కిక్‌-2 ఎప్పుడు రానుంది..??
Advertisement
Ads by CJ

కిక్‌తో రవితేజ సంచలన విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు ఆయన ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ కిక్‌లో హీరో పాత్రకు కేవలం రవితేజ మాత్రమే న్యాయం చేయగలిగాడని అభిమానులు మాట్లాడుకున్నారు. ఇక ఈ సినిమకు సురేందర్‌రెడ్డి కొనసాగింపుగా కిక్‌-2ను తీస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కిక్‌-2ను ఇక మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ చివరి వారంలో ఆడియో,ి మే 9న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇక కిక్‌-2ను నందమూరి కల్యాణరామ్‌ నిర్మిస్తుండగా.. రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయినగా నటిస్తోంది. ఇక కిక్‌ స్థాయిలో దాని సీక్వెల్‌ కూడా విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే మే9 వరకు వేచిచూడాల్సిందే..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ