Advertisementt

ఆ కాంప్లిమెంట్‌కి పూరి థ్రిల్‌ అయ్యాడట.!

Sat 21st Feb 2015 01:38 AM
telugu movie temper,puri jagannath,ntr,bandla ganesh,temper movie review  ఆ కాంప్లిమెంట్‌కి పూరి థ్రిల్‌ అయ్యాడట.!
ఆ కాంప్లిమెంట్‌కి పూరి థ్రిల్‌ అయ్యాడట.!
Advertisement
Ads by CJ

దాసరి నారాయణరావుగారు ‘టెంపర్‌’ సినిమా చూసాక బొకే పంపించారు. నాకు ఫోన్‌ చేసి.. ‘నా వారసుడివి నువ్వే.., సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా తీసావ్‌. ముఖ్యంగా కోర్టు సీన్‌ ఇరగదీసావ్‌. నేను వారసుడు లేకుండా వెళ్ళిపోతానేమోననుకున్నా. కానీ నా వారసుడు నువ్వే’ అన్నప్పుడు నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఈ సినిమా సాధించిన ఘనవిజయం కంటే కూడా దాసరిగారి అభినందన నాకెంతో కిక్‌ ఇచ్చింది. నేను ఏదో సాధించానన్న సంతృప్తి కలిగించింది. ‘టెంపర్‌’ చిత్రం చూసి మనస్ఫూర్తిగా మెచ్చుకున్న దాసరి నారాయణరావుగారికి కృతజ్ఞతలు’’ అన్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ