Advertisementt

మొదటి పరిచయంలో శృంగారం ప్రమాదకరం..!

Fri 13th Feb 2015 03:01 AM
jacqueline fernandez,jacqueline fernandez about live in relationships,bollywood actress jacqueline fernandez,kick fame jacqueline fernandez  మొదటి పరిచయంలో శృంగారం ప్రమాదకరం..!
మొదటి పరిచయంలో శృంగారం ప్రమాదకరం..!
Advertisement
Ads by CJ
పెళ్లికి ముందు జీవిత భాగస్వామి ఎటువంటి మనిషో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్క అమ్మాయికి ఉంది. ఎందుకంటే జీవితాంతం వారితో కలిసి ప్రయాణం చేయాలి కదా. సహ జీవనం(లివ్ ఇన్ రిలేషన్షిప్) ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. పెళ్లి తర్వాత వచ్చే సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. సంతోషంగా ఉండాలంటే.. ఈ మాత్రం భాద్యత తప్పనిసరి. అని సెలవిచ్చింది శ్రీలంక సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్. 

అంతే కాదండోయ్.. ముక్కు ముఖం తెలియని వ్యక్తితో మొదటి పరిచయంలో శృంగారం ప్రమాదకరమని అమ్మాయిలను హెచ్చరించింది. ఆ వ్యక్తి ఎటువంటివాడో పూర్తిగా తెలియదు. సీరియల్ కిల్లర్ లేదా మరొకరో కావొచ్చు. అందుకే ఫస్ట్ డేట్ లో సెక్స్ వద్దు. కొన్ని మీటింగ్స్ తర్వాత పర్వాలేదు అని చెప్పింది.   

సల్మాన్ ఖాన్ 'కిక్' సినిమా ఈ అమ్మడి జీవితాన్ని మార్చేసింది. ఒక్క సూపర్ హిట్ తో వరుసగా క్రేజీ సినిమాలలో అవకాశం సొంతం చేసుకుంది.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ