Advertisementt

చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'గేట్'

Wed 11th Feb 2015 03:50 AM
telugu movie gate,hero abhinav,madhu lagna das,director rajesh sai  చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'గేట్'
చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'గేట్'
Advertisement
Ads by CJ

>అభినవ్ (సర్దార్ పటేల్ ) మధు లగ్న దాస్ జంటగా శుభోదయ ప్రొడక్షన్స్  బ్యానర్ పై సాయి కార్తీక్ సమర్పణలో రాజేష్ సాయి దర్శకత్వంలో టి .లక్ష్మి సౌజన్య గోపాల్ నిర్మిస్తున్న చిత్రం "గేట్ "> చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ..." దర్శకుడు రాజేష్ సాయి అనుకున్న బడ్జెట్ లో ఈ చిత్రాన్ని చాల చక్కగా తెరకెక్కించారు . కెమెరామెన్ చక్రవర్తి పనితనం డి జి యస్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి . ఈ నెల చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు  చేస్తున్నాం . దర్శకుడు రాజేష్ సాయి మాట్లాడుతూ ..... " ప్రస్తుతం సినీ పరిశ్రమలో హర్రర్ చిత్రాల జోరు కొనసాగుతుంది . ఈ  నేపధ్యంలో మా గేట్  చిత్రం ఉంటుంది . హర్రర్ మూవీస్ లో ఒక కొత్త జోనర్ ని ఈ చిత్రంలో టచ్ చేయడం జరిగింది . ఆడియెన్స్  క్రొత్త అనుభూతికి లోనవుతారు .ఇటీవలే  గోవా ,విశాఖపట్టణం లొకేషన్ లో చిత్రికరించిన  ఒక రొమెంటిక్ సాంగ్ చిత్రీకరణ తో ఈ చిత్రం పూర్తి చేశాం . ప్రస్తుత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్ని సెన్సార్ దశలో వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ