Advertisementt

సాక్షి తో అల్లరి నరేష్ రొమాన్స్..!

Tue 20th Jan 2015 07:36 AM
sakshi chowdary to romance with allari naresh,sakshi,allari naresh new movie,  సాక్షి తో అల్లరి నరేష్ రొమాన్స్..!
సాక్షి తో అల్లరి నరేష్ రొమాన్స్..!
Advertisement
Ads by CJ

ప్రతి సినిమాకి అల్లరి నరేష్ ఓ సమస్యను ఎదుర్కుంటున్నాడు. ఆరడుగుల తన ఎత్తుకు సరిపడా హీరోయిన్ దొరక్కపోవడంతో షూటింగ్ టైంలో ఇబ్బంది పడుతున్నాడు. నెక్స్ట్ సినిమాకు ఆ బాధ తప్పింది. మంచు మనోజ్ 'పోటుగాడు' సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అయిన సాక్షి చౌదరిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. సాయి కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ కొన్ని రోజులు షూటింగ్ కూడా చేసింది. తెలుగులో సాక్షి చౌదరికి ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ 'పోటుగాడు'లో 'ప్యార్ మై పడిపోయానే' సాంగులో సాక్షి అందానికి మంచి మార్కులే పడ్డాయి. నరేష్‌తో రొమాంటిక్ మూవీలో మరింత అందంగా కనిపిస్తుందేమో..!        

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ