Advertisementt

రెండో షెడ్యూల్‌లో మంచు విష్ణు న్యూ మూవీ

Thu 01st Jan 2015 05:25 AM
manchu vishnu new movie details,manchu vishnu and deva katta combo movie progress,manchu vishnu new movie in second schedule,vishnu and praneetha pairing in deva katta movie   రెండో షెడ్యూల్‌లో మంచు విష్ణు న్యూ మూవీ
రెండో షెడ్యూల్‌లో మంచు విష్ణు న్యూ మూవీ
Advertisement
Ads by CJ

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫెరెంట్‌ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తన కంటూ ఒక ఇమేజ్‌ను సొంత చేసుకున్నారు. 2014లో పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు చిత్రాల్లో నటించిన ఈ డైనమిక్‌ హీరో ప్రతి సినిమాలోనూ డిఫెరెంట్‌ లుక్‌, స్టయిల్‌తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ‘అరిమ నంబి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి హీరో విష్ణు లుక్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ లుక్‌కి అమేజింగ్‌ రెస్పాన్సింగ్‌ వస్తుంది. నూతన సంవత్సరంలో జనవరి ఫస్ట్‌ రోజునే ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ను స్టార్‌ చేయబోతున్నారు. డిఫెరెంట్‌ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం విష్ణుకి 2015 సంవత్సరంలో మరో హిట్‌ ఇస్తుందని చిత్రయూనిట్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ