Advertisement
Google Ads BL

భాషపరంగా ఫిలిమ్‌ సెన్సార్‌ గైడ్‌లైన్స్‌ మార్చాలి!


కేంద్ర ఫిలిమ్‌ సెన్సారు వారు ఈ మధ్యకాలంలో హిందీ - ఇంగ్లీషు - తెలుగు తదితర ప్రాంతీయ భాషలలోని కొన్ని పదాలను నిషేధిస్తూ సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ మధ్యకాలంలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలలో గౌరవనీయులైన మంత్రులు - శాసనసభ్యులు ఉపయోగించిన భాషను అర్ధంజేసుకుని, అధ్యయనంచేసి అటువంటి భాషా ప్రవీణులకు అభినందనలేఖ పంపుతూ తాజాగా వారు ‘అశ్లీలం ధ్వనిస్తోంది’ అంటూ కొన్ని పదాలపై విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని మనవి చేస్తున్నాం!

Advertisement
CJ Advs

ఇదే సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులకు ఓ విజ్ఞప్తి : ఏ కవీ రాయని, ఏ రచనలోనూ కనిపించని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మాత్రమే వినిపించిన ఈ కొత్త కొత్త పదాలను కూడా చేర్చి తెలుగు భాష విస్తృతికి కృషిచేయవలసిందిగా కోరుతున్నాం!!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs