Advertisement
Google Ads BL

‘పెద్దన్న’ మోదీకి సామాన్యుడు చుక్కలు చూపించాడు!


గాంధీ ` గాడ్సే

Advertisement
CJ Advs

ఇండియన్‌ కరెన్సీపై గాంధీ బొమ్మ తొలగించాలి.

భగవద్గీతను పవిత్రగ్రంధంగా ప్రకటించాలి.

హిందువుల సంఖ్య గణనీయంగా పెరగాలి.

సంస్కృతాన్ని కంపల్సరీ చేయాలి.

ఈ మధ్యకాలంలో ‘ఆరెస్సెస్‌ ` బిజెపి ` హిందూ మత గురువు’ల ప్రకటనలు వినడానికి ఇబ్బందిగా అనిపించాయి. మోదీ డ్రెస్‌కోడ్‌లో ‘అతి’ కనిపించింది.

భాతరదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. భారతీయతముందు మత ఛాందసం వెలవెలబోతోంది. నాయకుల నిజాయితీని, నిబద్ధతని, సింప్లిసిటీని నిశితంగా సగటు మనిషి గమనిస్తున్నాడు.

నిన్న కాంగ్రెసు ` నేడు బిజెపి ` రేపు జేడీయూ!

ఈ చేదు గుళిక మోదీ మౌఢ్యానికి విరుగుడుగా పనిచేస్తుందని ఆశిద్దాం. బిజెపి మిత్ర పక్షాల పట్ల దూకుడుతనానికి కళ్ళెం వేస్తుందని కోరుకుందాం.

-తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs