Advertisement
Google Ads BL

ముద్రగడ.. పేరు మార్చేదెప్పుడు!


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సవాల్

Advertisement
CJ Advs

పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ఊహించని చాలెంజ్

భారీ మెజార్టీ అది కూడా 70వేల పైచిలుకుతో సేనాని గెలుపు

పేరు మార్చేదెప్పుడు ముద్రగడ అంటూ జనసైనికులు రచ్చ రచ్చ!

ముద్రగడ పద్మానాభం కాస్త పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారా..?

మంగళవారం సాయంత్రం 4 గంటలకు పేరు మార్పు కార్యక్రమం

కాపు యువత సమక్షంలో జరుగుతోందంటూ నటుడు బ్రహ్మాజీ ట్వీట్!

పోస్టర్‌ను వైరల్ చేస్తున్న జనసేన శ్రేణులు

అదే పోస్టర్‌ను పోస్ట్ చేసి క్యాప్షన్ ప్లీజ్ అని బ్రహ్మాజీ ట్వీట్

కాపు యువత అనే పేరిట పోస్టర్ మేకింగ్

ఇంతవరకూ స్పందించని ముద్రగడ

ముద్రగడ సవాల్ చేసినా పొల్తెత్తి మాట కూడా అనని పవన్

ముద్రగడ కుమార్తె భారతి మాత్రం పవన్‌కే సపోర్టు

సేనానితో కలిసి స్టేజ్ కూడా షేర్ చేసుకున్న భారతి

రానున్న ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తానని మాటిచ్చిన పవన్

ఇప్పుడు ఏమంటారో అంటూ కాపు యువత కామెంట్స్..

Invitation for Mudragada name-change ceremony!:

Janasena Party Trolls On Mudragada Padmanabham Namakarana Mahatsava
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs