Advertisement
Google Ads BL

YCP పార్టీలోకి భారీగా చేరిన టీడీపీ - జనసేన నాయకులు


ఏపీ వ్యాప్తంగా వైసీపీ లోకి టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరుతున్నారు. సీఎం జగన్ సమక్షంలో పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన కార్యకర్తలు వైస్సార్సీపీ పార్టీలోకి చేరడం హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) , గండూరి మహేష్, నందెపు జగదీష్‌ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్‌ మెంబర్‌), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ, గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్‌ అధ్యక్షులు. 

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో విశాఖపట్నంకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులు.. జి.వి.రవిరాజు (సీనియర్‌ నాయకులు), బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు)సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి. 

వెంకటగిరి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ TDP ఖాళీ...

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌. 

రాజంపేట పార్లమెంట్ లో iTDP చాప్టర్ క్లోజ్.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ని కలిసి ఆయన సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాజంపేట టీడీపీ ఎంపీ ఇంఛార్జి గంటా నరహరి తో పాటుగా  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిలు ఉన్నారు.

YCP:

TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs