Advertisement

క్రీడాకారులకు ఏపీ సీఎం జగన్ అద్భుత అవకాశం


మన రాష్ట్రం యొక్క అతిపెద్ద రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ #AadudamAndhra, ప్రారంభోత్సవాన్ని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను! రాష్ట్రంలోని ప్రతి సచివాలయంలో మ్యాచ్‌లు నిర్వహించబడుతున్నందున, మన యువత అందరికీ అత్యుత్తమ అవకాశాలు మరియు వారి క్రీడా ప్రతిభను పెంపొందించడానికి మద్దతు ఉండేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది. మన దేశం యొక్క తదుపరి స్పోర్ట్స్ ఛాంపియన్స్ మారడానికి నాతో మరియు AP యొక్క క్రీడా తారలతో చేరండి!

Advertisement

ఇప్పుడే నమోదు చేసుకోండి - aadudamandhra.ap.gov.in అంటూ ఏపీ సీఎం జగన్ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేసారు. 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ

ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, అబ్బీపేట, విజయవాడ-10,

ఎపి.నెం. 0866-2499699, ఇమెయిల్: prosnap2021ygmail.com.

0:26.11.2023

పత్రిక ప్రచురణ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నందు 16 సంవత్సరములు పైబడిన యువతను క్రీడల యందు

పాల్గొనేందుకు ప్రోత్సహించటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు, వారికి మంచి

మంచి అలవాట్లు అలవర్చుకోవడంలో క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకోవాలనే ప్రధాన లక్ష్యంతో మస్

జగనన్న ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర" అనే క్రీడా పోటీలను గ్రామణవార్డు, మండల, నియోజకవర్గ

15.12.2023 2008 08.02.2024

క్రీడాంశాలు పోటీ క్రీడలు (క్రికెట్, వాలీబాల్, బాడ్మింటన్, కబట్టి మరియు ఫో-ఖో) మరియు పోటీ లేని

క్రీడలు (యోగ, టెన్నికాయిట్, మాడథాన్) క్రీడలను నిర్వహించబడుతుంది.

లక్షల మ్యాచ్ లు) 680 నుండలాల్లో (1.42 లక్షల మ్యాచ్ లు, 176 నియోజక వర్గాలలో (5,260 మ్యాచ్

లు) 28 జిల్లాలలో (312 మ్యాచ్ లు) మరియు చివరిగా రాష్ట్రస్థాయిలో 250 మ్యాచ్ లు, మొత్తంగా అన్ని

స్థాయిలలో కలిసి 2.90 లక్షల మ్యాచ్ లు నిర్వహించబడతాయి. ఈ క్రీడా పోటీలు జరుగు విధానం.

మొదటిగా గ్రామ వార్డు స్థాయి పోటీలు నిర్వహించబడతాయి. అందులో గెలుపొందిన జట్టు మండల

స్థాయికి ఎంపిక కాబడతుంది, మండల స్థాయి. గెలుపొందిన జట్టు నియోజకవర్గ స్థాయికి.

నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్టు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో గెలుపొందిన బష్టు

రాష్ట్రస్థాయికి ఎంపిక అవుతాడు.

ఈ పోటీలలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, ట్రోఫీస్ మరియు పతకాలు అందచేయటం.

జరుగుతుంది. నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర) స్థాయి పోటీలలో గెలుపొందిని

నగదు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది.

ఈ పోటీల నిర్వహణకు 35 క్రీడంశాలలో కావలసిన అన్ని క్రీడా సామాగ్రి ని మొత్తం ప్రభుత్వం వారే

ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ పోటీల నిర్వహణకు కావలసిన క్రీడా సామాగ్రి అన్ని జిల్లాలో

OKEN స్కానర్‌తో స్కాన్ చేయబడింది

అందచేయడం జరగింది. అలాగే పోటీల నిర్వహణకు కావలసిన మైదానాలు, స్టేడియాలు సంసిద్ధం

మంది వాలంటీర్స్, మీ ఎంపిక చేసి ఈ 5 క్రీడాంశాలలో పోటీల నియమ నిబందనల పై శక్షిణ ఇవ్వడం

జరుగుతుంది, జిల్లా ముఖ్య శిక్షకులు, ఫీజికల్ డైరెక్టర్లు ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కు కాష్

అధికారులతో ఈ 6 క్రీడంశాలలో నియమ నిబంధనలు, శిక్షణ, ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణపై

చర్చ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ ఆడుదాం ఆంధ్ర పోటీలు డిసెంబర్ 15 నుంచి మొదలై

ఫిబ్రవరి C3 నీ విశాఖపట్నం లో రాష్ట్రస్థాయి సంబరాలలో ముగుస్తుంది,

అలాగే ఆడుదాం ఆంధ్రటోర్నమెంట్ కి సంబంధించి క్రీడాకారుల రిజిస్ట్రేషన్ లేపటి (27

(సోమవారం) నుండి జరుగుతుంది అని శాప్ లైన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధ్యానకేంద్ర

హెచ్ యం ఐ.ఏ.ఎస్ ఓ ప్రకటనలో తెలియజేసారు.

రిజిస్టర్ చేసుకోవడం ఎలా

5 సంవత్సరాల వయసు పైబడిన పురుషులు మరియు మహిళలు మీకు సమీపంలో ఉన్న

సదివాలయంలో నమోదు చేసుకొవచ్చు.

toxicadudamandhra.ap.gov.in/kogin

రిజిస్టర్ కోసం 1902 నంబర్ కి కాల్ చేయవచ్చు.

జతే ఆడుదాం ఆంధ్ర మస్కట్.

వైస్ చైర్మన్ మరియు

మేనేజింగ్ డైరెక్టర్

AP CM Jagan :

<span class="r-18u37iz"><a class="css-1qaijid r-bcqeeo r-qvutc0 r-poiln3 r-1loqt21" dir="ltr" href="https://twitter.com/hashtag/AadudamAndhra?src=hashtag_click">Aadudam Andhra</a></span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement