Advertisement
Google Ads BL

బాబుకు ఆరోగ్య సమస్యలంటూ టీడీపీ డ్రామా..


చంద్రబాబుకి ఆరోగ్యం సరిగా లేదా? జైల్లో ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అంటే టీడీపీ నేతలు మాత్రం అవుననే చెబుతున్నారు. కానీ చంద్రబాబుకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్స్ చెబుతున్నా టీడీపీ మాత్రం బాబు అనారోగ్యంపై డ్రామా స్టార్ట్ చేసింది అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

Advertisement
CJ Advs

ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ నేతలు, కుటుంభ సభ్యులు డ్రామాలు ఆడుతున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

నిన్నటి నుంచే గేమ్‌ మొదలుపెట్టిన టీడీపీ, చంద్రబాబు కుటుంబ సభ్యులు. అలర్జీగా ఉందన్న చంద్రబాబు

వెంటనే స్పెషలిస్టులను పిలిచి వైద్యం చేయించిన రాజమండ్రి జైలు అధికారులు

చంద్రబాబు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడి.

ఈ ఉదయం మరో డ్రామాకు తెరదీసిన టీడీపీ నాయకులు

5 కేజీల బరువు తగ్గారని, కిడ్నీలకు ప్రమాదమంటూ ప్రచారం

జైలు నుంచి చంద్రబాబును తీసుకొచ్చేందుకు తప్పుడు ప్రచారం

ఎండలైనా, ఉక్కపోతైనా జైలైనా, ఇంట్లో అయినా ఒక్కటే కదా?

అలాంటి వాతారణం ఆధారంగా బెయిల్‌ ఇస్తే.. 

దేశంలో ఎంతమంది ఖైదీలకు ఇవ్వాలి.? చట్టం ఒక్కొక్కరికీ, ఒక్కోరీతిలో ఉంటుందా.?

చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారా.? లేదా.? అన్నది చెప్పేది వైద్య నిపుణులా ? టీడీపీ నాయకులా.?

తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని  నారా భువనేశ్వరి ఎలా చెప్పగలుగుతారు.?

మొన్ననే నా భర్త ఆరోగ్యం ఉన్నారని.? ధైర్యంగా పోరాడమన్నారని ఆమే కదా అన్నారు.?

చాలా గట్టిగా ఉన్నారని మొన్ననే కదా అన్నారు.?

దేశంలో కోట్లాదిమంది అదే పద్ధతిలో తాగునీరు సరఫరా అవుతుంది కదా.?

రాజమండ్రి జైలులో ఆ పద్ధతిలో తాగునీరు సరఫరా అయితే… అనారోగ్యం వచ్చేస్తుందా.?

ఒకేసారి ఈఎత్తుగడలు ఎందుకు.? తప్పుడు ప్రచారాలు ఎందుకు.?

చట్టం నుంచి తప్పించుకోవడానికే కదా.?.. అంటూ వైసీపీ కూడా టీడీపీ కి గట్టిగానే కౌంటర్ వేస్తుంది. 

TDP drama as Babu health problems..:

TDP drama as Chandrababu  health problems..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs