Advertisement
Google Ads BL

రామ్ కి భీమ్ బర్త్ డే విషెస్


రామ్ చరణ్-తారక్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ఆర్.ఆర్.ఆర్ వచ్చేవరకు ఎవ్వరికి తెలియదు. అంతకుముందు నుంచే వీరిరువు మంచి స్నేహితులు, ఆ విషయం రాజమౌళి సినిమాతో అందరికి తెలిసింది. రామ్ గా రామ్ చరణ్, భీమ్ గా తారక్ ల ఆర్.ఆర్.ఆర్ నటనకు హాలీవుడ్ కూడా జై కొట్టింది. 

Advertisement
CJ Advs

ఈరోజు మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. తారక్ తన అన్న చరణ్ కు బర్త్ డే విషెస్ ను సోషల్ మీడియాలో తెలియజేసారు. Wishing my dear brother @AlwaysRamCharan a very Happy Birthday. Stay happy, stay blessed.. అంటూ ట్వీట్ చేసారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లారు. అక్కడే భార్య ప్రణతి బర్త్ డే ని నిన్న మార్చ్ 26 న సెలెబ్రేట్ చేసారు. ఈరోజు స్నేహితుడికి సోషల్ మీడియా ద్వారా విషెస్ అందజేశారు ఎన్టీఆర్. 

Jr NTR Special Note For Brother Ram Charan:

Jr NTR Pens Sweet Birthday Wish For Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs