Advertisement
Google Ads BL

మతిపోగొడుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ 14 కిలోల వెయిట్ తగ్గి ప్రశాంత్ నీల్ మూవీ కోసం మేకోవర్ అవడం ఏమో కానీ ఆయన కొత్త లుక్స్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. ఈ మధ్యన జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఆందోళన పడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు రీసెంట్ గా ఎన్టీఆర్ లుక్ మాత్రం మెస్మరైజ్ చేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో అలా నడిచొస్తుంటే.. లుక్ ని లాకర్ లో దాచిపెట్టుకుని కూర్చున్నాడు టైగర్ ఎన్టీఆర్, నీల్ చాలా వడ్డీతో సహా ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు ఎన్టీఆర్ తాజా లుక్ చూసి కామెంట్ చేసారు. 

Look Ni Locker lo Daachipettukoni kurchunnadu Tiger @tarak9999 🖤❤️‍🔥. Neel Chaala Vadditho Saha Ivvalsi Untundhi 💥💥💥💥. #NTRNeel అంటూ ఎన్టీఆర్ లుక్ పై కామెంట్ చేసారు. 

NTR new look is mind-blowing:

NTR dapper look in airport
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs