క్యూట్ బ్యూటీ బేబమ్మ కృతి శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న కృతి శెట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండేది. కానీ ఇప్పడు అవకాశాలు తగ్గడంతో అందాలు ఆరబోసే తీరు మారింది.
అందాలు చూపించేందుకు హద్దులు పెట్టుకోవడం లేదు. గ్లామర్ ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు కిక్ ఇస్తుంది. తాజాగా హోలీ సందర్భంగా కృతి శెట్టి పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే. కృతి శెట్టి గ్లామర్ షో ఈ రేంజ్ లోనా అంటూ షాకవుతున్నారు ఆమె అభిమానులు.
సాంప్రదాయంగా కనిపించే కృతి శెట్టి ఇలా అందాలు ఆరబొయ్యడం ఆడియన్స్ కు షాకిచ్చే విషయమే కదా, ప్రస్తుతం కృతి శెట్టి ఒప్పుకునే పాత్రలు కూడా కాస్త గ్లామర్ పాత్రలే. ఈ ఫోటో షూట్ లో చక్కటి ఫిట్ నెస్ లో కృతి శెట్టి లేటెస్ట్ లుక్ మాత్రం నిజంగా అదిరిపోయింది అనే చెప్పాలి.