బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియా లూక్స్ పై ప్రత్యేకమైన చర్చే జరుగుతుంది. జాన్వీ కపూర్ డ్రెస్సింగ్ స్టయిల్ టాప్ హీరోయిన్స్ కి ఛాలెంజ్. అంతలా జాన్వీ కపూర్ గ్లామర్ షో అద్భుతంగా ఉంటుంది. సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ దేవర చిత్రంతో హిట్ ను ఖాతాలో లో వేసుకుంది.
రామ్ చరణ్-బుచ్చి బాబు కలయికలో తెరకెక్కుతున్న RC 16 లో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతున్న RC 16 నైట్ షూట్స్ లో జాన్వీ కపూర్ జాయిన్ అవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ అలాగే ఇతర కీలక నటులపై నైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. జాన్వీ కపూర్ ని అలా చూసిన ఆమె అభిమానులు కిర్రాక్ లుక్ లో జాన్వీ కపూర్, వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.