Advertisement
Google Ads BL

జగన్ వెంటనే రాజీనామా చేయాలి


జగన్ అసెంబ్లీకి హాజరవ్వకుండా బయట ప్రెస్ మీట్స్ పెట్టడం పై అధికార పక్షమే కాదు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచన వ్యాఖ్యలు చేసారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి. అహంకారంతో జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. 

Advertisement
CJ Advs

అసెంబ్లీకి హాజరవ్వని మిగిలిన వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి, జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లుంది. 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న జగన్ ను ప్రజలే ఘోరంగా ఓడిస్తే, ఇంకా ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. గత వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా..?

ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇప్పటికి బయట తిరుగుతున్నారు. వైసిపి హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టొద్దు.. అందరినీ జైలుకు పంపండి అంటూ జగన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. 

CPI Narayana Sensational Comments on Jagan:

Jagan should resign if he does not go to the assembly - CPI Narayana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs