గత ఏడాది ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో అనగనగా ఒక రాజు చిత్రంలో నటిస్తుంది. గత ఏడాది ఈ అమ్మడు బర్త్ డే కి ఆమె నటిస్తున్న సినిమాల నుంచి బోలెడన్ని అప్ డేట్స్ వచ్చి పడ్డాయి.
కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో గత ఏడాది బాగా బిజీగా కనిపించిన మీనాక్షి చౌదరికి ఈ బర్త్ డే మాత్రం కాస్త డిజాప్పాయింట్ చేసింది అనే చెప్పాలి. కారణం ఈ ఏడాది మీనాక్షి చౌదరి డైరీ ఇంకా ఫుల్ అవ్వలేదు కేవలం నవీన్ పోలిశెట్టి మూవీ మాత్రమే ఉంది. ఇక సోషల్ మీడియాలో ట్రెండీ పిక్స్ తో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంది.
గ్రీన్ కలర్ డ్రెస్ మాత్రమే కాదు, రెడ్ డ్రెస్సులో గ్లామర్ గా కనిపిస్తూ నిజంగా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఆ రెండు మోడ్రెన్ లుక్స్ లోను మీనాక్షి చౌదరి మతి పోగొట్టేసింది.