నాగ చైతన్య-సాయి పల్లవిల లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ తండేల్ నేటి నుంచి ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. థియేటర్స్ లో 100 కోట్లు కొల్లగొట్టిన తండేల్ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య కెరీర్ లోనే తండేల్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఫిబ్రవరి 7 న థియేటర్స్ లో విడుదలైన తండేల్ చిత్రాన్ని నెల రోజుల వ్యవధిలో నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. మార్చ్ 7 శుక్రవారం అంటే ఈ రోజు నుంచి తండేల్ నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది.
మర్రి థియేటర్స్ లో మిస్ అయినవారు తండేల్ నినెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షించేయ్యండి.