Advertisement
Google Ads BL

ఎన్టీఆర్-హృతిక్ డాన్స్ స్క్రీన్ చిరిగిపోతాది


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ తో పాటుగా ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి వెళ్ళబోతున్నారు. వార్ 2 షూటింగ్ కోసం ముంబై ఫ్లైట్ ఎక్కి దిగుతున్న ఎన్టీఆర్ ఇకపై హైదరాబాద్-ముంబై అంటూ హడావిడి మొదలు పెట్టబోతున్నారు. 

Advertisement
CJ Advs

హిందీలో డెబ్యూ కోసం హృతిక్ తో చేతులు కలిపిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ భారీ డాన్స్ నెంబర్ కోసం రెడీ అవుతున్నారు. బాలీవుడ్ బెస్ట్ డాన్సర్ హృతిక్ తో టాలీవుడ్ టాప్ డాన్సర్ ఎన్టీఆర్ కలిసి ప్రస్తుతం వార్ 2 స్పెషల్ నెంబర్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ కనిపించబోతుంది. 

దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ ఐటమ్ సాంగ్ కి సంబందించిన చిత్రీకరణ మొదలు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్-హృతిక్ ఇద్దరూ శ్రద్ద కపూర్ తో కలిసి కాలు కదిపితే స్క్రీన్స్ చిరిగిపోవాల్సిందే, కుర్చీలు విరిగిపోవాల్సిందే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడుకుంటున్నారు. 

War 2- Hrithik and NTR Epic Dance-Off:

A Grand Set and High-Security Measures For War 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs