Advertisement
Google Ads BL

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ అఫీషియల్


థియేటర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్లీ ఓటీటీ డేట్ లాక్ అయ్యింది. రేపు మార్చ్ 1 శనివారం సాయంత్రం టీవీ ప్రీమియర్స్ గా జీ తెలుగు నుంచి సంక్రాంతికి వస్తున్నాం బుల్లితెర ఆడియన్స్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇప్పుడు తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులు ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకున్న జీ 5  అఫీషియల్ గా పోస్టర్ వేసి మరీ డేట్ ఎనౌన్స్ చేసింది. మార్చ్ 1 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి అంటే టీవీ ప్రీమియర్స్ స్టార్ట్ అవ్వగానే జీ 5 ఓటీటీ నుంచి కూడా సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది అని ప్రకటించారు. 

మరి థియేటర్స్ లో దుమ్ము దులిపిన ఈ బ్లాక్ బస్టర్ ను టీవీ లోను, జీ 5 ఓటీటీలోనూ అస్సలు మిస్ కాకండి. 

Sankranthiki Vasthunnam OTT confirmed:

Sankranthiki Vasthunnam streaming on Zee 5
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs