టాప్ యాంకర్ అనసూయ ఇప్పుడు టాప్ యాక్ట్రెస్ గా మారిపోయింది ప్రస్తుతం సినిమాలు చేస్తూ యాంకరింగ్ ని పక్కనపెట్టింది. కాస్త బరువు పెరిగినా హైట్ తో కవర్ చేస్తున్న అనసూయ సోషల్ మీడియాలో మాత్రం చాలా బిజీగా ఉంటుంది. ఎప్పటికపుడు తన లేటెస్ట్ లుక్స్ ని పోస్ట్ చేస్తుంది.
తాజాగా వైట్ శారీ లో అనసూయ పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిలిపి చూపులతో అనసూయ న్యూ లుక్ యూత్ ని ఫిదా చేస్తుంది. 40 ప్లస్ ఏజ్ లోను అనసూయ ఇప్పటికి యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి ఫ్రెష్ లుక్ ఫొటోస్ తో అవకాశాలు కూడా పట్టేస్తుంది.