Advertisement
Google Ads BL

దృశ్యం 3 కన్ ఫర్మ్


మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం చిత్రం సీరీస్ ఎంతగా హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. దృశ్యం 1, దృశ్యం 2 వేటికవే ప్రత్యేకమయిన చిత్రాలు. సస్పెన్స్ థ్రిల్లర్స్ గా మూవీ లవర్స్ ని ఈ చిత్రాలు బాగా ఆకట్టుకోవడంతో వివిధ లాంగ్వేజెస్ లో ఈ చిత్రాలని రీమేక్ చేశారు.

Advertisement
CJ Advs

తెలుగులో వెంకటేష్ దృశ్యం రీమేక్ లో నటించి హిట్ కొట్టారు. తాజాగా దృశ్యం సీక్వెల్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో దృశ్యం 3 ని మోహన్ లాల్ కన్ ఫర్మ్ చేసారు. 

The Past Never Stays Silent

Drishyam 3  Confirmed! అంటూ మోహన్ లాల్ ఈ కాంబో ని సోషల్ మీడియా వేదికగా లాక్ చేసారు. 

Mohanlal confirms Drishyam 3:

Mohanlal on Drishyam 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs