Advertisement
Google Ads BL

శోభితపై చైతు కు ఎంత ప్రేమో


నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ టీవీ లేడీ హోస్టు సుమ చాలా సరదాగా ఫన్నీగా నడిపించింది. ఈ సందర్భంగా సుమ నాగ చైతన్యను కొన్ని పర్సనల్ ప్రశ్నలు వేసింది.

Advertisement
CJ Advs

నాగ చైతన్యను అడిగింది శోభితకు ఏ పాటను డెడికేట్ చేస్తారు అన్న ప్రశ్న. దీనికి నాగ చైతన్య స్పందిస్తూ బుజ్జి తల్లి పాటనే డెడికేట్ చేస్తాను అని అన్నాడు. కారణం చైతు శోభితను బుజ్జి తల్లి అని పిలుస్తాడట. ఈ పాట రాబోయే సినిమాకు సంబంధించిన ఒక ఐకానిక్ పాటగా మారింది. నాగ చైతన్య చెప్పినట్టు శోభిత ఈ పాట వచ్చిన తరువాత చాలా ఫీల్ అయిందట. 

ఇక తండేల్ సినిమాలోని ప్రముఖ డైలాగ్ అయిన బుజ్జి తల్లి వచ్చేతనే కదే.. కాస్త నవ్వే కూడా నాగ చైతన్య శోభితను ఉద్దేశించి చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

నాగ చైతన్య శోభిత మధ్య డేటింగ్ ప్రేమాయణం గురించి చాలా రూమర్లు వార్తలు వచ్చాయి. లండన్‌లో కలిసి ఉన్న ఫోటోలు కూడా లీక్ అవ్వడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే నాగ చైతన్య, శోభిత ఎప్పుడూ వారి రిలేషన్ షిప్ గురించి అధికారికంగా చెప్పలేదు. చివరికి వారి ఎంగేజ్మెంట్ గురించి వార్తలు బయటకు వచ్చిన తరువాత నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

నాగ చైతన్య తండేల్ కోసం గడ్డం జుట్టు ఇలా మెయింటైన్ చేస్తున్నాడు. అతను పెళ్లి రోజున కూడా గడ్డం తీసేయలేదు. తండేల్ సినిమా రిలీజ్ అయిన తరువాత మాత్రమే ఈ గడ్డం తీసేయాలని అల్లు అరవింద్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

Chaitu Reveals Why Sobhita Got Upset With A Song nickname:

Naga Chaitanya says his bujji thalli Sobhita Dhulipala was hurt her 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs