Advertisement
Google Ads BL

బాలయ్య పార్టీలో తారక్ ఉన్నాడా


శనివారం రాత్రి హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు వైఫ్, బాలయ్య చెల్లెలు నారా భువనేశ్వరి తన అన్నయ్య నందమూరి బాలకృష్ణ కు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు రావడంతో.. నందమూరి-నారా ఫ్యామిలీస్ తో పాటుగా బాయ్యతో పనిచేసిన దర్శకనిర్మాతలు, రాజకీయనాయకులకు స్పెషల్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

అయితే ఈ పార్టీలో నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ గారి కుమార్తెలు-అల్లుళ్ళు, మనవళ్లు, కొడుకులు-కోడళ్ళు అందరూ పాల్గొన్నారు అంటున్నారు. అయితే ఈ పార్టీలో బాల బాబాయ్ కి పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంలో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ పాల్గొన్నారా.. పాల్గొంటే ఈపాటికి ఏదో ఒక పిక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యేది.

కానీ అలాంటిదేం జరగలేదు. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు ఈ పార్టీకి దూరంగా ఉన్నారా, అసలు భువనేశ్వరి గారి ఇన్విటేషన్ ఈ అన్నదమ్ములకు అందిందా, బాలయ్యను కాదని భువనాశ్వరి తారక్ ను, కళ్యాణ్ రామ్ ను పిలిచారా, పిలిస్తే వెళ్ళారా, లేదా అని నందమూరి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ చర్చించేసుకుంటున్నారు. 

Did NTR get invited to the Balayya Padma Bhushan party:

Did NTR and Kalyan Ram get invited to the Balayya Padma Bhushan party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs