Advertisement
Google Ads BL

ఫ్యామిలీ మ్యాన్ 3 పార్టీలో సమంత


బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే ద్వయం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో సంచలనాలకు తెరలేపారు. సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీజన్ 2 ని భారీ అంచనాల నడుమ తెరకెక్కించారు. ఈ సీజన్ లో మనోజ్ బాజ్‌పాయ్ తో పాటుగా సౌత్ హీరోయిన్ సమంత కీలక పాత్రలో కనిపించింది. 

Advertisement
CJ Advs

ఫ్యామిలీ మ్యాన్ 2 కి సీక్వెల్ గా ఫ్యామిలీ మ్యాన్ 3 మొదలు పెట్టారు. సిటాడెల్ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ కూడా చాలా త్వరగా ఫినిష్ చేసేసారు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 3 టీమ్ మొత్తం షూటింగ్ ఫినిష్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. రాజ్ అండ్ డీకే, ఇంకా మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సమంత అంతా ఈ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. 

ఈ సెలెబ్రేషన్స్ లో సమంత తళుక్కున మెరిసింది. షూటింగ్ పూర్తి అయిన ఫ్యామిలీ మ్యాన్ 3 2025 లోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ లోకే ఈ సీజన్ కూడా రాబోతుంది. 

The Family Man 3 wrapped:

It is a wrap for The Family Man 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs