సంక్రాంతి సినిమాల దూకుడు ఇంకా బాక్సాఫీసు వద్ద కొనసాగుతూనే ఉంది. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పెరఫార్మెన్స్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్న సమయంలో ఈవారం చిన్న సినిమాలు థియేటర్స్ లో దిగేందుకు రెడీ అయ్యాయి. అందులో కొన్ని డబ్బింగ్ మూవీస్, మరికొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి.
ఈ వారం థియేటర్స్ లో సుకుమార్ కూతురు నటించిన గాంధీ తాత చెట్టు, మలయాళంలో బిగ్ హిట్ అయ్యి తెలుగులో డబ్ అవుతున్న ఐడెంటిటీ, స్కైఫోర్స్, డియర్ కృష్ణ, హత్య, తల్లి మనసు వంటి భారీ సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్
ఆహా :
రజాకార్: జనవరి 24
ఈటీవీ విన్ :
వైఫ్ ఆఫ్: జనవరి 23
నెట్‌ఫ్లిక్స్ :
ది నైట్ ఏజెంట్ సీజన్ 2: జనవరి 23
ది సాండ్ క్యాసిల్:జనవరి 24